Surprise Me!

Kamal Has Decided To Contest Alone In 40 MP Seats | Oneindia Telugu

2019-02-06 129 Dailymotion

Makkal Needhi Maiam will contest in all 40 seats without alliance says Kamal Haasan. Why Kamal Hassan decided to contest solo in up coming Lok sabha election 2019? here is the detail.
#loksabhaelections2019
#kamalhaasan
#makkalneedhimaiam
#contest
#40seats
#alliance
#aiadmk
#dmk
#congress
#tamilnadu

బహుబాష నటుడు, దర్శక నిర్మాత, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చెయ్యకూడదని, ఒంటరిగా పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.బుధవారం హీరో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులోని 40 లోక్ సభ నియోజక వర్గాల్లో మక్కల్ నీది మయ్యం పార్టీకి చెందిన నాయకులు ఒంటరిగా పోటీ చేస్తారని అన్నారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కమల్ హాసన్ తెలిపారు.

Buy Now on CodeCanyon